నిజామాబాద్ జిల్లా మద్నూర్‌లో మంజీర నుంచి అక్రమంగా తరలించిన ఇసుకను నది ఒడ్డున నిల్వ చేయగా అధికారులు జప్తు చేసిన విషయం విదితమే. మంగళవారం ఆర్‌ఐ గోపాల్ ఇసుక కుప్పలకు వేలం పాట నిర్వహించారు. వేలం పాటలో ఎవరూ పాల్గొనకుండా అధికారుల ముందే ఓ నేత మనవడు బెదిరించడం చర్చనీయాంశమైంది. చివరికి ఆయనే ఇసుక దక్కించుకున్నాడు.
ఇవీ చూడండి: లాక్డౌన్ వేళ... ఆదుకున్న వారికి అండగా...