తిరుమలగిరి మండల పరిషత్ సర్వ సభ్య సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు లేక ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. సమయానికి కేవలం ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి మాత్రమే వచ్చారు.
స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ముందుగా నిర్ణయించిన సమయానికి ఎవ్వరూ హాజరు కాలేదు. సమయానికి వచ్చిన ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి... అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీల కోసం ఎదురుచూశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమయపాలన పాటించకపోవడం గమనార్హం.
ఇదీ చూడండి: కేటీఆర్ పీఏనంటూ మోసాలు.. నిందితుడి అరెస్ట్