నల్గొండ జిల్లాలో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురిస్తోంది. నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని నిడమనూరు, త్రిపురారం, అనుముల మండలాల్లో ఓ మోస్తారు వర్షం కురిసింది. ఆ మార్గంలో ప్రయాణించే పలువురు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అనుకోకుండా కురిసిన అకాలవర్షంతో ఎలాంటి పంట నష్టం జరగకపోగా.. ఈవర్షం రబీ పంటకు మంచిదే అని రైతులు అనుకుంటున్నారు.
ఇదీ చూడండి : ఐదుగురు సర్పంచ్ల చెక్‌పవర్ రద్దు చేసిన కలెక్టర్