నల్గొండ మున్సిపాలిటీ చివరి సర్వసభ్య సమావేశం ఛైర్‌పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఆస్తి పన్ను పెంపు, వీధి దీపాలు అమర్చలేదని కాసేపు కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు. వంద కోట్ల బడ్జెట్ వచ్చిన అభివృద్ధి చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: డిండి ప్రాజెక్టు ముంపు గ్రామంలో ఇంటింటి సర్వే