ఎమ్మెల్యే నోముల భగత్(Mla Nomula Bhagat) నాగార్జున సాగర్‌లోని కమలా నెహ్రూ ఏరియా ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆసుపత్రికి వస్తోన్న బాధితుల ఫిర్యాదులతో.. తరచూ ఆస్పత్రిని సందర్శిస్తున్నారు. సమయపాలన పాటించని వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రోగుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని వైద్యులకు సూచించారు ఎమ్మెల్యే. కొవిడ్ మహమ్మారి పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఇదీ చదవండి: Vh: సీఎం కేసీఆర్‌కు అంబేద్కర్‌పై గౌరవం ఉందా?