ETV Bharat / state

తెరాస నేత లాలూ నాయక్​కు నివాళులర్పించిన మంత్రి జగదీశ్​, గుత్తా - latest news of nalgonda

శనివారం ఇరువర్గాల ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన తెరాస నాయకుడు లాలూ నాయక్​ మృతదేహానికి మంత్రి జగదీశ్​రెడ్డి, మండలి ఛైర్మన్​ గుత్తాసుఖేందర్​ రెడ్డి నివాళులర్పించారు.

minister jagadeesh and gutta sukhender reddy condolences to the trs leader lalu naik family members at nalgonda
తెరాస నేత లాలూ నాయక్​కు నివాళులర్పించిన మంత్రి జగదీశ్​, గుత్తా
author img

By

Published : Jul 5, 2020, 7:51 PM IST

నల్గొండ జిల్లా చందంపేట మండలం బిల్డింగ్ తండాలో శనివారం జరిగిన ఇరువర్గాల దాడుల్లో తీవ్రంగా గాయపడి మృతి చెందిన తెరాస నేతలాలూ నాయక్ మృతదేహానికి మండలి ఛైర్మన్ గుత్తా, మంత్రి జగదీష్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ నరేందర్ రెడ్డి నివాళులర్పించారు.

కుటుంబసభ్యులను పరమర్శించారు. ఘర్షణల నేపథ్యంలో తండాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి: 'ఎలిమెంట్స్​.. యావత్​ భారతం గర్వపడేలా చేస్తుంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.