ETV Bharat / state

పిచ్చికుక్కల స్వైర విహారం... ఏడుగురిపై దాడి... - Mad dog attack on seven villegers

పిచ్చికుక్కలు దాడి చేసి ఏడుగురు తీవ్రంగా గాయపడ్డ ఘటన... నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలో చోటుచేసుకుంది. క్షతగాత్రులు మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

mad-dog-attack-on-seven-villegers
author img

By

Published : Oct 9, 2019, 9:18 PM IST

నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మూడు గ్రామాల్లో ఏకంగా ఏడుగురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. త్రిపురారంలో ఓ వృద్ధురాలిపై దాడి చేశాయి. ముఖంపై తీవ్ర గాయాలైన బాధితురాలిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పిచ్చి కుక్కలు వీధుల వెంట తిరుగుతూ... దాడులు చేస్తున్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి... కుక్కలు అరికట్టాలని ప్రజలు డిమాండ్​ చేస్తున్నారు.

పిచ్చికుక్కల స్వైర విహారం... ఏడుగురిపై దాడి...

ఇదీ చూడండి : రెండ్రోజుల కస్టడీకి ఈఎస్​ఐ నిందితులు

Intro:Tg_nlg_51_9_ pichi kukkala_dadi_av_ts10064
నల్గొండ జిల్లా త్రిపురారం మండలం బేజ్జికల్, మర్రిగూడెం, త్రిపురారం మండల కేంద్రంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి మూడు గ్రామాల్లో 7 గురి పై కుక్కలు దాడి చేసి వారిని గాయపరిచాయి.త్రిపురారం లో వృద్ధ రాలు ను పై దాడి చేసిన కుక్కలు ఆమెను తీవ్రంగా గాయపర్చినాయి గాయాల పాలైన వారిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడలో ని ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పిచ్చి కుక్కలు వీధుల వెంట బాగా తిరుగుతూ గాయపరిస్తున్నాయి అని వాటిని వెంటనే అరికట్టాలని ప్రజలు అంటున్నారు.Body:గ్Conclusion:న
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.