ETV Bharat / state

సాగర్​లో లాంచీ సేవలు పునః ప్రారంభం

నాగార్జునసాగర్​ జలాశయంలో నేడు లాంచీ ట్రయల్స్ ప్రారంభించారు. కచ్చులూరు బోటు ప్రమాదం అనంతరం ఇక్కడ లాంచీ ప్రయాణాన్ని నిలిపివేశారు. పర్యాటకశాఖ అనుమతితో సేవలు పునః ప్రారంభించారు.

సాగర్​లో లాంచీ సేవలు పునప్రారంభం
author img

By

Published : Nov 24, 2019, 5:25 PM IST

నాగార్జునసాగర్ జలాశయంలో చాలా రోజుల తర్వాత లాంచీ ప్రయాణం పునః ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు బోటు ప్రమాదం జరిగిన తర్వాత సాగర్​లో లాంచీ ప్రయాణాన్ని తెలంగాణ పర్యాటకశాఖ అధికారులు నిలిపివేశారు. పర్యాటకశాఖ అధికారులు అనుమతులు మంజూరు చేసినందున... జలాశయంలో నేడు ట్రయల్స్​ వేశారు. శనివారం నుంచే ప్రారంభంకావాల్సి ఉండగా... ప్రయాణికులు లేనందున ఈ నెల 30న సేవలు అందుబాటులోకి తేనున్నారు. నాగార్జున కొండకు వెళ్లేందుకు మాత్రం ఇంకా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.

సాగర్​లో లాంచీ సేవలు పునప్రారంభం

ఇదీ చూడండి: ఈ జైల్లో ఎవరైనా తినొచ్చు..!

Intro:tg_nlg_51_24_sagar_lanchi_pryanam_abb_ts10064
నాగార్జున సాగర్ జలాశయం లో చాలారోజుల తర్వాత లాంచీ ప్రయాణం మొదలుపెట్టారు తూర్పుగోదావరి జిల్లా కచులూరు బోటు ప్రమాదం జరిగిన నాటి నుంచి సాగర్ లో లాంచీ ప్రయాణం ను నిలిపివేసిన తెలంగాణ పర్యాటక శాఖ అధికారులు నేడు ఆదివారం కావడం తో పర్యాటక నుండి లాంచీ లు సాగర్ జలాశయం లో తిప్పడానికి అనుమతులు మంజూరు కావడం తో నేడు సరదా ట్రిప్పులను నడిపించారు.నిన్న టి నుండి సాగర్ నుండి శ్రీశైలం కు లాంచీ ప్రయాణం ప్రారంభం కావలిసి ఉండగా ప్రయాణికులు సరిపడా లేక ఈ నెల 30న మళ్ళీ వెళ్లనుంది. ఆదివారం మూడు జాలీ ట్రిప్పులను నడిపిన సాగర్ లాంచీ పర్యాటక శాఖ అధికారులు నాగార్జున కొండకు మాత్రం ఇంకా ప్రభుత్వం నుండి అనుమతులు మంజూరు కాలేదు.సాగర్ జలాశయం లో జాలి ట్రిప్పులలో వెళ్లే పర్యాటకులకు లైఫ్ జాకెట్ లను తప్పనిసరిగా ధరించాలి అని చెప్పడం తో పర్యాటకులు కుడా లైఫ్ జాకెట్ లను దరిస్తున్నారు. కచులూరు బోటు ప్రమాదం ఇంకా పర్యాటకుల కళ్ళల్లో మొదలు తూనె ఉంది.

Body:వై

Conclusion:ఈ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.