నల్గొండ జిల్లా చండూర్ మండలంలోని బొడంగిపర్తి, శిర్దేపల్లి, ఉడుతాపల్లిలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పర్యటించారు. ఈనెల 14న జరగనున్న ప్రాదేశిక ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాజగోపాల్రెడ్డితోపాటు కాంగ్రెస్ నేత పల్లె రవికుమార్, పున్న కైలాష్ నేత పాల్గొన్నారు.
ఇదీ చూడండి : ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కోసం హస్తం నేతల కుస్తీ