నల్గొండ జిల్లా మిర్యాలగూడ బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. 16 లోక్‌సభ స్థానాలను గెలిపించుకునే దిశగా కేసీఆర్ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. సభకు మంత్రి జగదీశ్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.
మిర్యాలగూడ సభకు చేరుకున్న గులాబీ దళపతి - MEETING
16 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా గులాబీ బాస్ కేసీఆర్ మలివిడత ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రచారంలో భాగంగా ముఖ్యంత్రి నల్గొండ జిల్లా మిర్యాలగూడ బహిరంగ సభకు విచ్చేశారు.
మిర్యాలగూడ బహిరంగ సభలో