తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమానికి పురుడు పోసిన వ్యక్తి జయశంకర్ అని మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కీర్తించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో పాదయాత్ర చేపట్టి అమరవీరుల స్థూపాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ బండారు నరేందర్రెడ్డి, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : 'ఆర్థికపరమైన ఆలోచనతో పార్టీ మారడం లేదు'