ETV Bharat / state

చెరుకుపల్లి సర్పంచ్​ సస్పెన్షన్​ రద్దు చేసిన హైకోర్టు

నల్గొండ జిల్లా కేతెపల్లి మండలం చెరుకుపల్లి గ్రామ సర్పంచ్​ బొస్క ప్రసాద్​ సస్పెన్షన్​ను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

high court cancelled cherukupally sarpanch's suspension
author img

By

Published : Aug 18, 2019, 10:11 AM IST

చెరుకుపల్లి సర్పంచ్​ సస్పెన్షన్​ రద్దు చేసిన హైకోర్టు

సకాలంలో గ్రామ సభ నిర్వహించలేదని గత నెల 31న చెరుకుపల్లి గ్రామ సర్పంచ్​ను ఆరు నెలల సస్పెండ్​ చేస్తూ నల్గొండ జిల్లా కలెక్టర్​ గౌరవ్​ ఉప్పల్​ ఆదేశాలు జారీ చేశారు. ఉప సర్పంచ్​ లక్ష్మమ్మకు సర్పంచ్​ బాధ్యతలు అప్పగించడం వల్ల బొస్క ప్రసాద్​ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన ఉన్నతన్యాయస్థానం సస్పెన్షన్​ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Intro:Tg_nlg_212_18_suspention_radhu_av_TS10117
నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చెరుకుపల్లి గ్రామ సర్పంచ్ బొస్క ప్రసాద్ సస్పెన్షన్ ను హైకోర్టు రద్దు చేసింది. సకాలంలో గ్రామ సభ నిర్వహించలేదని గత నెల 31న కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ 6 నెలలు సస్పెండ్ చేశారు. ఉప సర్పంచ్ వల్దసు లక్ష్మమ్మకు సర్పంచ్ బాధ్యతలు అప్పగించారు.దింతో బొస్క ప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం సస్పెన్షన్ ఉత్తర్వులు రద్దు చేసింది.Body:Shiva shankarConclusion:9948474102
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.