హైదరాబాద్లో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్ట్ నిండు కుండలా మారింది. ప్రాజెక్ట్ గరిష్ఠ నీటిమట్టం 645 అడుగులు కాగా.. ప్రస్తుతం 644.5 అడుగులకు చేరుకుంది. రెండు గేట్లు ఎత్తి 3500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 3000 క్యూసెక్కులు ఉంది.
ఇవీచూడండి: ఛలో వైరా.. జలకళతో ఆహ్లాదంగా జలాశయం