ETV Bharat / state

'బాంబుల పరిశ్రమకు అనుమతి ఇవ్వండి' - బాంబుల కంపెనీ

బాంబుల పరిశ్రమకు అనుమతి ఇవ్వాలని రెవిన్యూ అధికారికి మర్రిగూడ మండలం ఖుదాబక్షుపల్లి  గ్రామస్థులు వినతిపత్రం అందజేశారు. తమ గ్రామంలో కంపెనీ ఏర్పాటైతే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు.

'బాంబుల పరిశ్రమకు అనుమతి ఇవ్వండి'  ఖుదాబాక్షుపల్లి గ్రామస్థులు
author img

By

Published : Aug 28, 2019, 9:51 AM IST

నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని ఖుదాబక్షుపల్లి గ్రామ శివారులోని శివారాత్రి చంద్రయ్య ఇండస్ట్రీస్​ ప్రైవేట్​ లిమిటెడ్​ వారి బాంబుల పరిశ్రమ నిర్మాణ పనులకి సత్వరమే అనుమతులు ఇవ్నాలంటూ గ్రామస్థులు స్వచ్ఛందంగా తహసీల్దార్​కి వినతిపత్రం సమర్పించారు. బాంబుల పరిశ్రమ వారు నిర్మాణ పనులకు అనుమతి తెచ్చుకున్నప్పటికి గ్రామ పంచాయతీ తీర్మానంలో కొంతమంది రాజకీయ నాయకులు జాప్యం చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ కంపెనీ తమ గ్రామంలో ఏర్పాటు చేసినట్లయితే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుందని... వెంటనే కంపెనీకి అనుమతులు ఇవ్వాలని కోరారు.

'బాంబుల పరిశ్రమకు అనుమతి ఇవ్వండి' ఖుదాబాక్షుపల్లి గ్రామస్థులు

ఇదీ చూడండి: 'బడ్జెట్​ రూపకల్పనకు ముందే జాగ్రత్తలు'

Intro:TG_NLG_111_27_mroku_vinathipathram_Ab_Ts10102

బాంబుల కంపెనీ కిఅనుమతి ఇవ్వాలని రెవిన్యూ అధికారికి వినతిపత్రం అందజేసిన మర్రిగూడ మండలం ఖుదాబాక్షుపల్లి గ్రామస్థులు. ఖుదాబాక్షుపల్లి గ్రామ శివారులో ని సర్వే నంబర్ 35, 36,37,40 తో పాటు 70 సర్వే నంబర్ ల లో శివారాత్రి చంద్రయ్య ఇండర్ స్ట్రీయల్ ప్రవేట్ లిమిటెడ్ వారు నిర్మించాలని ప్రభుత్వం నుండి అన్ని అనుమతులు తెచ్చుకున్నప్పటికి గ్రామ పంచాయతీ తీర్మానం లో కొంతమంది రాజకీయ వారి స్వార్ధ రాజకీయాల కోసం జాప్యం చేస్తున్నారని గ్రామస్థులు సుమారుగా 100 మంది స్వచ్ఛంధంగా వచ్చి తహసీల్దార్ కార్యాలయంలో నయాబ్ తహశీల్దార్ కు బాంబుల కంపనీ కి అనుమతులు ఇవ్వాలని వినతిపత్రం సమర్పించారు. ఈ కంపెనీ మా గ్రామంలో ఏర్పాటు చేసినట్లయితే నిరుద్యోగ సమస్య కు పరిస్కారం లభిస్తుంది కావున వెంటనే ఆ కంపెనీ కి అనుమతులు ఇవ్వాలని కోరారు.

Body:మునుగోడు నియోజకవర్గం
నల్గొండ జిల్లా

Conclusion:పరమేష్ బొల్లం
9966816057
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.