సాగర్ ఉప ఎన్నికలలో భాగంగా మాజీ మంత్రి, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనుముల మండల పరిధిలోని పులి మామిడి, కే కే కాల్వ, కోసల మర్రి, అన్నారం, వెంకటాద్రి పాలెం, ముక్కామలలోని ప్రజలను ఓట్లు అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, తెరాస నాయకులు మాటలతో మోసం చేస్తున్నారని విమర్శించారు. గిరిజన బిడ్డ, భాజపా అభ్యర్థి రవి కుమార్‌ను గెలిపించాలని కోరారు.
ఇదీ చదవండి: బంగాల్‌కు మరో 71కేంద్ర సాయుధ బలగాలు