ETV Bharat / state

తొలిరోజు జోరుగా సాగిన నామినేషన్ల​ ప్రక్రియ

మున్సిపల్​ ఎన్నికల నామినేషన్​ పర్వం ప్రారంభం కావడం వల్ల ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మున్సిపల్​ కార్యాలయాలన్నీ నామినేషన్లు దాఖలు చేయడానికి  వచ్చిన అభ్యర్థులతో కళకళలాడాయి. చౌటుప్పల్​, మోత్కూరు, నాగార్జున సాగర్​ నియోజకవర్గాల్లో తొలిరోజు వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

first sday nominations in union nalgonda district
తొలిరోజు జోరుగా సాగిన నామినేషన్ల​ ప్రక్రియ
author img

By

Published : Jan 9, 2020, 11:21 AM IST

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపల్​ ఎలక్షన్ల నామినేషన్​ పర్వం మొదలైంది. చౌటుప్పల్, మోత్కూరు, నాగార్జున సాగర్​ నియోజకవర్గాల్లో మున్సిపల్ కార్యాలయాలు కోలాహలంగా మారింది. నామినేషన్లు వేయడానికి భారీ సంఖ్యలో వివిధ పార్టీల నుంచి తరలివచ్చిన అభ్యర్థులతో మున్సిపల్ కార్యాలయాలు కిక్కిరిశాయి.

చౌటుప్పల్​ మున్సిపల్ పరిధిలోని 20 వార్డులకు గాను నామినేషన్లు స్వీకరించారు. ఎన్నికల ప్రత్యేక అధికారి సురేశ్​ కుమార్ పర్యవేక్షణలో ఎన్నికల సిబ్బంది.. నామినేషన్లకు వస్తున్న అభ్యర్థులకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి వారికి నామినేషన్ల ఫారం గురించి క్లుప్తంగా వివరిస్తున్నారు. మోత్కూరు పరిధిలోని 12 వార్డులకు గాను బుధవారం రోజు వరకు 7 నామినేషన్లు దాఖలయ్యాయి.

నాగార్జున సాగర్​ నియోజకవర్గం పరిధిలోని నందికొండ, హాలియా రెండు పురపాలికల్లో నామినేషన్ల పర్వం సాదాసీదాగా జరిగింది. నందికొండలోని 12 వార్డులకు గాను తొలిరోజు 5 నామినేషన్లు దాఖలయ్యాయి. హాలియా మున్సిపాలిటీ పరిధిలో 12 వార్డులు ఉండగా మొత్తం 17 నామినేషన్లు దాఖలయ్యాయి.

తొలిరోజు జోరుగా సాగిన నామినేషన్ల​ ప్రక్రియ

ఇదీ చూడండి : 'ఎన్నికల్లో ధన ప్రవాహం విచ్చలవిడిగా పెరిగింది'

Intro:Tg_nlg_41_8_1st day nomaination_av_ts10064
నాగార్జునసాగర్ నియోజకవర్గపరిధిలోని రెండు పురపాలక సంఘంలు రెండు నందికొండ,హాలియా మున్సిపాలిటీ ల్లో మొదటి రోజు నామినేషన్ లో సాదాసీదా గా కొనసాగింది. నందికొండ పురపాలికల్లో 12 వార్డులు ఉండగా తొలి రోజు 5 నామినేషన్ లు దాఖలు అయ్యాయి.కాంగ్రెస్ నుంచి.2 తెరాస నుండి 3 నామినేషన్లలు దాఖలు చేశారు.హాలియా మున్సిపాలిటీలో 12 వార్డుల్లో మొత్తం 17 నామినేషన్ లు దాఖలు కాగా తెరాస 9, కాంగ్రెస్ 7 బీజేపీ 1 నామినేషన్ లు దాఖలు చేశారు. రేపు ఎల్లుండి సమయం ఉండడం తో ఆశావహులు పార్టీ బీ ఫామ్ కోసం వేసి చూడడం తో తొలి రోజు తక్కువ సంఖ్య లో నామినేషన్ లు దాఖలు అయ్యాయి.Body:GConclusion:H
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.