ETV Bharat / state

ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి త్వరగా కోలుకోవాలంటూ ప్రత్యేక పూజలు - కరోనా నుంచి ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి కోలుకోవాలంటూ పూజలు

నల్గొండ శాసనసభ్యులు భూపాల్​రెడ్డి కరోనాబారిన పడిన విషయం విదితమే. అయితే తమ అభిమాన నేత భూపాల్​రెడ్డి మహమ్మారి బారినుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ పోనుగొడు గ్రామంలోని జక్కన్నగుట్ట ఆలయంలో కార్యకర్తలు, తెరాస నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Fans worshiped nalgonda jakkanna temple for a quick recovery of MLA Bhupal Reddy from  Corona
ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి తర్వగా కోలుకోవాలంటూ ప్రత్యేక పూజలు
author img

By

Published : Sep 28, 2020, 5:36 PM IST

నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి కరోనా మహమ్మారి నుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ అభిమానులు, కార్యకర్తలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అలాగే జిల్లాలోని కనగల్ మండలం పోనుగొడు గ్రామంలో గల జక్కన్నగుట్టపై కొలువై ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో స్థానిక ఎంపీటీసీ, మండల తెరాస నాయకులు కార్యకర్తలు తమ అభిమాన నేత త్వరగా కోలుకోవాలంటూ ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.

ఇదీ చూడండి: కరోనా​ను నశింపజేసే నమూనా తయారు చేసిన బీటెక్ విద్యార్థి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.