ETV Bharat / state

నాటుసారా స్థావరాలపై అబ్కారీ పోలీసుల దాడులు

లాక్​డౌన్​ కారణంగా మద్యం దుకాణాలు మూసివేయటాన్ని ఆసరాగా తీసుకుని కొందరు వ్యక్తులు నాటుసారా తయారు చేస్తున్నారు. ఈ విషయం తెలిసుకున్న నల్గొండ జిల్లా త్రిపురారం పోలీసులు తండాలలోని స్థావరాలపై దాడులు నిర్వహించారు.

author img

By

Published : Apr 24, 2020, 3:12 PM IST

EXCISE POLICE RAIDS ON SARA BASES IN NALGONDA DISTRICT
నాటుసారా స్థావరాలపై అబ్కారీ పోలీసుల దాడులు

నల్గొండ జిల్లా త్రిపురారం మండలం బడాయిగడ్డ తండాలో అబ్కారీ పోలీసులు దాడులు నిర్వహించారు. నాటుసారా స్థావరాలపై దాడులు చేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 100 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. 3 లీటర్లు సారాను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి... వారిని తహసీల్దార్ ముందు బైండోవరు చేయనున్నట్లు అబ్కారీ పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: కరోనాపై గొప్ప సందేశమిస్తోన్న 6 నెలల చిన్నారి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.