ETV Bharat / state

ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్న గుత్తా - Eruvaka-karyakrmamulo-gutta

రబీ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్​లో ఏరువాక కార్యక్రమాన్ని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్న గుత్తా
author img

By

Published : Jun 17, 2019, 7:57 PM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రైతు సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఏరువాక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్​ రెడ్డి హాజరయ్యారు. పకృతిని దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటిని ఉపయోగించి పండించే పంటలను ఎన్నుకోవాలని కోరారు. రైతుబంధు పథకం ద్వారా 36,38,000 మంది రైతులకు 307 కోట్ల రూపాయలు అందించామని వెల్లడించారు. రాష్ట్రంలో 12,013 మంది రైతులు చనిపోతే రైతు బీమా కింద 5 లక్షల చొప్పున 6,636 కోట్ల రూపాయలు చెల్లించామన్నారు. రైతులు సేంద్రియ పద్ధతిలో పంటలు పండించుకోవాలని సూచించారు.

ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్న గుత్తా

ఇవీచూడండి: కాళేశ్వరం ప్రారంభోత్సవానికి జగన్​కు కేసీఆర్ ఆహ్వానం

Intro:TG_NLG_81_17_aruvaka_karyakrmamulo _gutta_ab_c11

యాంకర్ పార్ట్:
రభీ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్ లో ఏరువాక కార్యక్రమాన్ని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లో వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

ఏరువాక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సుఖేందర్రెడ్డి మాట్లాడుతు....... పకృతి సహకరించి వరుణుడు సహకరిస్తేనే రబీ సీజన్ ను ప్రారంభమయ్యే అవకాశం నెలకొందని, పకృతి ని దృష్టిలో పెట్టుకొని తక్కువ వ్యవధి తక్కువ నీటిని ఉపయోగించి పండించే పంటలు ఎన్నుకోవాలని కోరారు. దేశంలోనే రైతు పండించిన పంటను కొనుగోలు చేసిన రాష్ట్రం కేవలం తెలంగాణ రాష్ట్రమే అని అని చెప్పారు. రైతు బంధు ద్వారా 36,38,000 మంది రైతులకు 307 కోట్ల రూపాయలు అందించడం జరిగింది అన్నారు. రాష్ట్రంలో12,013 మంది రైతులు చనిపోతే రైతు బీమా కింద 5 లక్షల చొప్పున 6,636 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగిందన్నారు. రైతులు సేంద్రీయ పద్ధతిలో పంటలు పండించుకోవడానికి అని సూచించారు.

బైట్స్....... రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి.

Body:నల్గొండ జిల్లా

Conclusion:మిర్యాలగూడ పట్టణం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.