ETV Bharat / state

'ఊరికో మట్టి వినాయక విగ్రహాన్ని నిలపుకుంటే బాగుంటుంది'

ప్రకృతి హిత వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం అంటూ ఊరికో విగ్రహాన్ని నిలుపుకోవాలని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్​ రెడ్డి సూచించారు. నల్గొండ జిల్లాలోని వైఆర్పీ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహాల ఉచిత పంపిణీలో ఆయన పాల్గొన్నారు.

'ఊరికో మట్టి వినాయక విగ్రహాన్ని నిలపుకుంటే బాగుంటుంది'
author img

By

Published : Sep 1, 2019, 8:50 PM IST

నల్గొండ జిల్లాలోని స్థానిక క్లాక్​ టవర్​ వద్ద ప్రకృతి హిత వినాయకుడిని పూజిద్దాం-పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదంతో... యాలిశాల రవి ప్రసాద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యమనికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జిల్లా ఎస్పీ హాజరై విగ్రహాలు పంపిణీ చేశారు. పర్యావరణాన్ని కాపాడుకోవటాని అందరం కృషి చేయాలని, గ్రామానికి ఒక్కొక్క విగ్రహాన్ని నిలుపుకుంటే బాగుంటదని గుత్తా సుఖేందర్ రెడ్డి​ సూచించారు.

'ఊరికో మట్టి వినాయక విగ్రహాన్ని నిలపుకుంటే బాగుంటుంది'

ఇదీ చూడండి:వికారాబాద్​లో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

Intro:Tg_nlg_187_mahila_athmahatya_yathnam_av_TS10134

సెంటర్..యాదగిరిగుట్ట..
యాదాద్రి భువనగిరి..

సెంటర్ :యాదాద్రి.

యాంకర్ :యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో పై అదికారి వేదిస్తున్నాడనే నేపంతే ఆత్మహత్యకు ప్రయత్నించిన పార్మసిస్ట్ సరిత

వాయిస్ :యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పార్మసిస్ట్ సరితను ప్రతీ మీటింగ్ లోను తనపై ప్రత్యేక ద్రుష్టి పెట్టి తన పై అదికారి పరిపూర్ణా చారి వేదిస్తున్నాడని ఈరోజు మీటింగ్ లో కూడా తనను అవమాన పరిచేవిదంగా మండిపడ్డాడని అందుకే అవమానం తట్టుకోలేక మాత్రలు మింగానని చెప్పింది పార్మసిస్ట్ సరిత. ఆస్పత్రికి వచ్చిన జిల్లా వైద్యాది కారులు మాట్లాడుతూ సరిత పార్మసిస్ట్ విదులు సరిగా నిర్వర్తించడం లేదని సమయపాలన పాటించడం లేదు ఏ మీటింగుకు హజరుకాదు ఇలాగే కోనసాగవద్దు అని పలుమార్లు హెచ్చరించినప్పటికి తన వైఖరి మార్చుకోవడం లేనందున ఆమెను ఆమెను మందలించడం జరుగుతుందని చెప్పారు. ఆమె సరిత మాత్రం ప్రతీ రోజు విదులకు హజరవుతున్నాను అని అంటుంది తనతో పనిచేసే శివ నా పై చాడీలు చెప్పడం వలననే నన్ను పై అదికారి మందలించడం జరుగుతుందని నేను 20 సంవత్సరాలుగా ప్రైవేట్ గా ఈ పార్మసిస్ట్ గా పనుచేస్తున్నాను ఈ కాస్త ఉద్యోగం కూడా పోతే ఏలా ఈ మద్యతరగతి కుటుంబ పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేస్తుంది సరిత. మెుత్తానికి డాక్టర్ వైద్యం చేసి సరిత ఆరోగ్యం కుదుట పరిచాడు.

బైట్...1..మహిళా..సరితా..
బైట్..2..వైద్య అధికారి..
బైట్..3..వైద్య అధికారి
..3
Body:Tg_nlg_187_mahila_athmahatya_yathnam_av_TS10134Conclusion:...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.