ETV Bharat / state

ఉమ్మడి నల్గొండలో 61 కేంద్రాల్లో డ్రై రన్

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొవిడ్ టీకా డ్రై రన్ నిర్వహించారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని 61 కేంద్రాల్లో ఈ కార్యక్రమం చేపట్టారు. ఆస్పత్రుల వద్ద సౌకర్యాలను ఆయా జిల్లాల కలెక్టర్లు పరిశీలించారు.

dry-run-process-conduct-in-61-centres-in-nalgonda-suryapet-and-yadadri-bhuvanagiri-districts, ఉమ్మడి నల్గొండలో డ్రై రన్
ఉమ్మడి నల్గొండలో 61 కేంద్రాల్లో డ్రై రన్
author img

By

Published : Jan 8, 2021, 1:05 PM IST

కొవిడ్ వ్యాక్సినేషన్​కు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా డ్రై రన్ నిర్వహించారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని 61 కేంద్రాల్లో ఈ కార్యక్రమం చేపట్టారు. ఆస్పత్రుల వద్ద సౌకర్యాలను ఆయా జిల్లాల కలెక్టర్లు పరిశీలించారు. వ్యాక్సిన్​కి సంబంధించి వైద్యారోగ్య సిబ్బందికి సూచనలిచ్చారు.

జిల్లా, ఏరియా ఆస్పత్రులతో పాటు పీహెచ్​సీల్లో డ్రై రన్ నిర్వహించారు. నల్గొండ జిల్లాలో 5, సూర్యాపేటలో 31, యాదాద్రి జిల్లాలో 25 చోట్ల డ్రై రన్ కార్యక్రమం సాగింది.

ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా డ్రైరన్- త్వరలోనే పౌరులకు టీకా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.