నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రేపు ఉదయం 6 గంటలకు స్ట్రాంగ్ రూంలను తెరిచి... ఈవీఎంలు, వీవీప్యాట్లను లెక్కింపు కేంద్రాలకు తరలిస్తారు. నల్గొండ నియోజకవర్గానికి సంబంధించిన ఓట్లను దుప్పలపల్లి వద్దనున్న ఎఫ్సీఐ గోదాములో నిర్వహించనున్నారు. ఒక్కో సెగ్మెంట్లో ఏడు నియోజకవర్గాలకు ఏడు గదులు... పోస్టల్తో పాటు సర్వీస్ ఓట్లను లెక్కించేందుకు మరో హాలును సిద్ధం చేశారు.
ఇదీ చదవండిః 'ఈవీఎం' రాజకీయంలో ఇంకెన్ని మలుపులో..?