ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తన క్యాంపు ఆఫీస్‌లో బాధితులకు పంపిణీ చేశారు. జిల్లాలో 160 మందికి గాను కోటి రూపాయల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిపాలైన వారికి సీఎం సహాయ నిధి ద్వారా గ్రాంట్స్ విడుదలయ్యాయని చెప్పారు.
కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ ఛైర్మన్ బండారు నరేందర్ రెడ్డి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు..
ఇవీ చూడండి : భాజపా నేత మురళీధర్‌రావుపై హైకోర్టులో పిటిషన్