ETV Bharat / state

LIVE UPDATES :యాదాద్రి థర్మల్‌ప్లాంట్‌ను పరిశీలించిన సీఎం - CM KCR Nalgonda tour Live updates

CM KCR Nalgonda district tour Live updates

author img

By

Published : Nov 28, 2022, 12:15 PM IST

Updated : Nov 28, 2022, 3:30 PM IST

13:24 November 28

నల్లగొండ: దామరచర్ల థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద ఆందోళన

  • పరిహారం చెల్లించాలని పవర్‌ ప్లాంట్‌ భూ నిర్వాసితుల ఆందోళన
  • నిరసనకారులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించిన పోలీసులు

13:01 November 28

దామరచర్లలో థర్మల్ పవర్ ప్లాంట్ వద్దకు చేరుకున్న కేసీఆర్

  • థర్మల్ పవర్ ప్లాంట్ పురోగతిని పరిశీలించనున్న కేసీఆర్
  • ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్
  • సాయంత్రం తిరిగి హైదరాబాద్‌ చేరుకోనున్న సీఎం కేసీఆర్

12:29 November 28

దామరచర్ల మండలం వీర్లపాలెంలో పోలీసుల బందోబస్తు

  • సీఎం పర్యటన సందర్భంగా భారీగా బందోబస్తు

  • ప్లాంట్‌లోకి అనుమతివ్వాలన్న ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు

09:20 November 28

LIVE UPDATES: సీఎం కేసీఆర్ నల్గొండ పర్యటన ప్రారంభం

  • నల్గొండ: దామరచర్ల బయలుదేరిన సీఎం కేసీఆర్
  • బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరిన సీఎం

Last Updated : Nov 28, 2022, 3:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.