తెరాస కుటుంబపాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. మోదీ పాలనకు ఆకర్షితులై ఇతర పార్టీల నేతలు స్వచ్ఛందంగా కాషాయ కండువా కప్పుకుంటున్నారని తెలిపారు. సూర్యాపేటకు వెళ్తున్న లక్ష్మణ్‌కు నల్గొండ జిల్లా చిట్యాల వద్ద పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు.
- ఇదీ చూడండి : 'ఆరోగ్యకర సమాజంతోనే శ్రేష్ఠ భారత్ నిర్మాణం'