ETV Bharat / state

కేంద్ర పథకాలను కేసీఆర్​ అడ్డుకుంటున్నాడు: భాజపా - press meet

తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయడం లేదని భారతీయ జనతా పార్టీ మండిపడింది. అమృత్​ పథకానికి ఇచ్చిన నిధులు దుర్వినియోగం చేశారని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు పేరాల చంద్రశేఖర్ ఆరోపించారు.

కేంద్ర పథకాలను కేసీఆర్​ అడ్డుకుంటున్నాడు: భాజపా
author img

By

Published : Jul 20, 2019, 12:51 PM IST

కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్​ అమలు చేయడం లేదని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు పేరాల చంద్రశేఖర్ ఆరోపించారు. ఆయుష్మాన్​ భారత్​, డిజిటల్​ ఇండియా, ప్రధానమంత్రి గ్రామసడక్​ యోజన, ఫసల్​ బీమా యోజనను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. నల్గొండలో మున్సిపాలిటీలో వార్డులను 40 నుంచి 48కి పెంచి ధన రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

కేంద్ర పథకాలను కేసీఆర్​ అడ్డుకుంటున్నాడు: భాజపా

ఇదీ చూడండి: విధుల్లో ఉండగానే ట్రాఫిక్​ కానిస్టేబుల్​పై దాడి

Intro:తెలంగాణ రాష్ట్రం లో కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలుచెయ్యలేదని బీజేపీ జాతీయ వర్గ సభ్యులు పేరాల చంద్రశేఖర్ గారు సీఎం కేసీఆర్ పై మండి పడ్డారు.2014 కేంద్రంలో మోడి ప్రవేశపెట్టినటువంటి ఆయస్మాన్ భారత్, డిజిటల్ ఇండియా, ప్రధానమంత్రి గ్రామసడక్ యోజన,ప్రధానమంత్రి పసల్ భీమా యోజన,మొదలైనవి అమలు చెయ్యకుండా చూస్తున్నాడు.ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశ్యం తో ఈ పథకాన్ని కేటీఆర్ గారికి అప్పగిస్తే అదికూడా ఇంప్లిమెంట్ చెయ్యకుండా
నిధులు వాడుకుఅన్నారు.అమృత్ స్కీమ్ క్రింద దాదాపుగా 250 కోట్ల నిధులను మంజూరు చేసిన అవి ఏంచేసారో తెల్వదని మండిపడ్డారు. నల్గొండ మున్సిపల్ లో 40 వార్డు లుంటే 48 కి పెంచి డబ్బు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా కొంతమంది కార్యకర్తలు
భాజపా పార్టీ లో చేరి కండువా కప్పుకున్నారు. ఈ సమావేశం స్థానిక పట్టణంలో ని బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగింది.

Body:బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకల నర్సింహారెడ్డి, కార్యదర్శి
సిహెచ్ చంద్రశేఖర్, పోతేపాక సాంబయ్య, షణ్ముఖ,మరియు
పార్టీ కార్యకర్తలు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

Conclusion:9502994640
B.Madhu
Nalgond
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.