ETV Bharat / state

ఉత్తమ్​.. తప్పుకోండి.. నల్గొండ నాకు ఇవ్వండి! - telangana

నల్గొండ లోక్​సభ స్థానాన్ని తనకు కేటాయించాలని మాజీ ఎంపీ రవీంద్ర​​ నాయక్​ ఉత్తమ్​కుమార్​కు విజ్ఞప్తిచేశారు.

ఉత్తమ్​.. తప్పుకోండి.. నల్గొండ నాకు ఇవ్వండి!
author img

By

Published : Mar 23, 2019, 9:28 PM IST

Updated : Mar 23, 2019, 10:59 PM IST

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​ పోటీ చేస్తున్న నల్గొండ లోక్​సభ నియోజకవర్గాన్ని తనకు కేటాయించాలని మాజీ ఎంపీ రవీంద్ర​ నాయక్​ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థుల విజయానికి పీసీసీ చీఫ్​గా ఉత్తమ్ కృషి చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలు తీర్చుకుంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకునే పనిలో ఉండడం బాధాకరమన్నారు.

ఉత్తమ్​.. తప్పుకోండి.. నల్గొండ నాకు ఇవ్వండి!

ఇవీ చూడండి:ఉద్యమ నాయకుడే... ఉత్తమ పాలకుడు: కేటీఆర్

Intro:tg_nzb_07_23_raithulatho_mantri_samavesham_av_c9
ఈరోజు బాల్కొండ నియోజకవర్గం లోని మోర్తాడ్ మండల కేంద్రంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రైతులతో సమావేశం నిర్వహించారు రైతులందరూ రూ తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కేసీఆర్ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా ఉంటుందని తెలిపారు రు

Body:నామినేషన్ వేసే రైతులను బుజ్జగింపు పర్వానికి తెరలేపారు

Conclusion:త్వరలో శుభవార్త వింటారు అని నామినేషన్ రైతులు నామినేషన్ ను ఉపసంహరించుకోవాలని కోరారు ఎర్ర జొన్న రైతులకు బోనస్ ప్రకటించేందుకు వారు కృషి చేస్తానన్నారు
Last Updated : Mar 23, 2019, 10:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.