నల్గొండ జిల్లా చిట్యాల మండలం నేరడ గ్రామానికి చెందిన అమరేందర్‌రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజినీర్. పదిహేడేళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. విదేశాల్లో స్థిరపడినా సొంతూరును మర్చిపోలేదు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి తన సొంత గ్రామానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన ఆయన... ప్రాదేశిక ఎన్నికల కోసం నెల రోజులుగా ఇక్కడే ఉన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకుంటేనే ప్రశ్నించే అధికారం ఉంటుందని ఎన్నారై అమరేందర్‌రెడ్డి చెబుతున్నారు. ఓటు వేసేందుకు యువత ముందుకు రావాలని కోరుతున్నారు.
ఓటు వేసేందుకు సముద్రాలు దాటొచ్చాడు..
ఎన్నికల్లో ఓటు వేయడానికి కొందరు ఆసక్తి చూడపం లేదు. అలాంటింది ఎన్నికలు వచ్చిన ప్రతీసారి అమెరికా నుంచి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు ఓ ప్రవాస భారతీయుడు. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం నేరడ గ్రామానికి చెందిన అమరేందర్‌రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజినీర్. పదిహేడేళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. విదేశాల్లో స్థిరపడినా సొంతూరును మర్చిపోలేదు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి తన సొంత గ్రామానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన ఆయన... ప్రాదేశిక ఎన్నికల కోసం నెల రోజులుగా ఇక్కడే ఉన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకుంటేనే ప్రశ్నించే అధికారం ఉంటుందని ఎన్నారై అమరేందర్‌రెడ్డి చెబుతున్నారు. ఓటు వేసేందుకు యువత ముందుకు రావాలని కోరుతున్నారు.
Body:నల్గొండ జిల్లా చిట్యాల మండలం నేరడ గ్రామానికి చెందిన అమర్నాథ్ రెడ్డి వృత్తిరీత్యా పదిహేడేళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి తన సొంత గ్రామానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. గత నెలలో పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన ఆయన ..నెల రోజులుగా ఇక్కడే ఉండి ప్రాదేశిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకొని.. తమ భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని సూచిస్తున్నారు ఈ ప్రవాస భారతీయుడు.
Conclusion:సెలవు దినంగా ప్రకటించినప్పటికీ ఓటు వేయడానికి ఆసక్తి చూపించని యువతకు... ఆదర్శంగా నిలుస్తున్నారు అమర్నాథ్ రెడ్డి.