ETV Bharat / state

ఆగి ఉన్న లారీని ఢీకొన్న కంటైనర్ లారీ - container

అతివేగం, నిద్రమత్తు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. చౌటుప్పల్​లో ఆగి ఉన్న లారీని కంటైనర్ లారీ ఢీకొట్టింది.

లారీని ఢీకొన్న కంటైనర్ లారీ
author img

By

Published : May 30, 2019, 12:39 PM IST

భువనగరి జిల్లా చౌటుప్పల్​లో ఆగి ఉన్న లారీని కంటైనర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో కంటైనర్ రోడ్డు మీద అడ్డంగా పడింది. డ్రైవర్ నిర్లక్ష్యం అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు చేరుకొని సర్వీస్ రోడ్డు వెంట వాహనాలను పంపిస్తూ... కంటైనర్​ను తొలగించారు. ఈ ప్రమాదంలో కంటైనర్ డ్రైవర్ గాయాలతో బయటపడ్డాడు.

Intro:హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై తరచు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి .అతివేగం నిద్రమత్తు ప్రమాదాలకు కారణంగా మారుతోంది. చౌటుప్పల్లో ఆగి ఉన్న లారీని మరో కంటైనర్ లారీ వేగంగా ఢీకొట్టి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. లారీ డ్రైవర్ గాయాలతో బయటపడ్డాడు. దీంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. చౌటుప్పల్ ట్రాఫిక్ పోలీసులు చేరుకొని సర్వీస్ రోడ్డు వెంట వాహనాలను పంపిస్తూ ..ట్రాఫిక్ క్లియర్ చేశారు.

Body:హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై తరచు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి .అతివేగం నిద్రమత్తు ప్రమాదాలకు కారణంగా మారుతోంది. చౌటుప్పల్లో ఆగి ఉన్న లారీని మరో కంటైనర్ లారీ వేగంగా ఢీకొట్టి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. లారీ డ్రైవర్ గాయాలతో బయటపడ్డాడు. దీంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. చౌటుప్పల్ ట్రాఫిక్ పోలీసులు చేరుకొని సర్వీస్ రోడ్డు వెంట వాహనాలను పంపిస్తూ ..ట్రాఫిక్ క్లియర్ చేశారు.

Conclusion:హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై తరచు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి .అతివేగం నిద్రమత్తు ప్రమాదాలకు కారణంగా మారుతోంది. చౌటుప్పల్లో ఆగి ఉన్న లారీని మరో కంటైనర్ లారీ వేగంగా ఢీకొట్టి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. లారీ డ్రైవర్ గాయాలతో బయటపడ్డాడు. దీంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. చౌటుప్పల్ ట్రాఫిక్ పోలీసులు చేరుకొని సర్వీస్ రోడ్డు వెంట వాహనాలను పంపిస్తూ ..ట్రాఫిక్ క్లియర్ చేశారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.