నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై రవీందర్ రెడ్డి వాహన తనిఖీలు చేపట్టారు. 58 మంది ప్రయాణిస్తున్న ఓటాటా ఏస్ వాహనాన్ని ఎస్సై పట్టుకున్నారు. వాహనం నుంచి ఒక్కొక్కరిని లెక్కపెడుతూ దింపుతున్న వీడియోను నల్గొండ ఎస్పీ రంగనాథ్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. వాహనాన్ని ఆర్టీఏ అధికారులకు అప్పగించినట్లు నల్గొండ రూరల్ ఎస్సై తెలిపారు.
ఇవీ చూడండి: పంజాగుట్టలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం