ETV Bharat / state

చండూర్​లో నామినేషన్​లకు 20 కౌంటర్ల ఏర్పాటు - చండూర్​లో 20 కౌంటర్ కేంద్రాల ఏర్పాటు

నల్గొండ జిల్లా చండూర్​లో నామినేషన్​ల ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

police
చండూర్​లో 20 కౌంటర్ కేంద్రాల ఏర్పాటు
author img

By

Published : Jan 8, 2020, 3:30 PM IST

మున్సిపాలిటీ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగానే... నల్గొండ జిల్లా చండూర్​లో నామినేషన్​ల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. చండూర్ మున్సిపాలిటీలో మొత్తం 10 వేల 55 మంది ఓటర్లు ఉన్నందున 10 వార్డులుగా విభజించామని... మొత్తం నలుగురు ఆర్వోలను నియమించామని తెలిపారు. 10 వార్డులకుగాను 20 కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు ప్రత్యేకాధికారి శ్రీనివాస మూర్తి తెలిపారు.

చండూర్​లో 20 కౌంటర్ కేంద్రాల ఏర్పాటు

ఇవీ చూడండి: సజ్జనార్​పై వివాదాస్పద వ్యాఖ్యలు ట్వీట్​ చేసిన ఎంపీ అసదుద్దీన్​

Intro:TG_NLG_111_8_Chandur_muncipality_Namination_erpatlu_Vo_Ts10102

నామినేషన్ ఏర్పాట్లు పూర్తి......

మున్సిపాలిటి ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో నామినేషన్ ల ప్రక్రియ మొదలవుతుండం తో దానికి కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల అధికారులు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. చండూర్ మున్సిపాలిటీ లో మొత్తం 10వేల55 ఓటర్లు వుండడంతో 10 వార్డులుగా విభజించడం జరిగిందని .దీనికి మొత్తం 4గురు ఆర్వోలను నియమించామని .10 వార్డులకు గాను 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసామాని ప్రత్యేకాధికారి శ్రీనివాస మూర్తీ తెలిపారు.

Body:మునుగోడు నియోజకవర్గం
నల్గొండ జిల్లా

Conclusion:పరమేష్ బొల్లం
9966816056

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.