నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో అధికార పార్టీకి షాక్ తగిలింది. ఇక్కడ మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు తన అనుచరులకు ఇండియన్ ఫార్వార్డ్ బ్లాక్ గుర్తుమీద పోటీ చేయించారు. కొల్లాపూర్‌లో సింహాం గుర్తుతో అభ్యర్థులు బరిలోకి దిగారు. 20 స్థానాలకు గాను 11 వార్డులు గెలిచారు. అధికార తెరాస మాత్రం 9 స్థానాలకే పరిమితమైంది.
ఇవీ చూడండి : వార్డుల్లో గెలిచినా... పీఠం దక్కించుకోని కాంగ్రెస్..!