నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్యాలెస్ ఆవరణలో ఉన్న స్థలంలో షాపులు కట్టడం వల్ల కొల్లాపూర్ సంస్థాన చరిత్ర అంతరించిపోతుందని, సురభి వంశం ప్రతిష్ట పోతుందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆ స్థలం వివాదంలో ఉందని దానిని కొనకూడదు, అమ్మకూడదని హైకోర్టులో కేసు నడుస్తుందని తెలిపారు. ఇప్పుడు ఆ స్థలంలో ప్లాట్లు వేసి ఎలా అమ్మకానికి ఇస్తారని నగర మున్సిపాలిటీ కమిషనర్ దీనికి ఏ విధంగా ఉత్తర్వులు ఇస్తారని ఆయన ప్రశ్నించారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ ఐకాస తగ్గినా.. ప్రభుత్వ స్పందన లేదు..?