ETV Bharat / state

కల్వకుర్తి పరిధిలో ప్రచారం ముమ్మరం - local body elections

కల్వకుర్తిలో రెండో విడత స్థానిక ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది. వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.

స్థానిక ఎన్నికల ప్రచారం
author img

By

Published : May 7, 2019, 5:37 PM IST

నాగర్​కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలో రెండో విడత ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా అభ్యర్థులు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. మండల పరిధిలోని 11 ఎంపీటీసీ, ఒక జడ్పీపీటీసీ స్థానం కోసం అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎన్నికల తేదీ దగ్గర పడుతుండడం వల్ల అధికార పార్టీతో సహా కాంగ్రెస్, భాజపా, జనసేన, తెదేపా, స్వతంత్ర అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. తమకు ఓటేసి గెలిపించాలని ప్రాధేయపడుతున్నారు.

స్థానిక ఎన్నికల ప్రచారం

ఇవీ చూడండి: పోలీసు కస్టడీకి హాజీపూర్ నిందితుడు

Intro:tg_mbnr_06_07_ennikala_pracharam_av_c15
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రెండో విడత ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా పలు గ్రామాల్లో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు కల్వకుర్తి మండల పరిధిలో 11 ఎంపీటీసీలు ఒక్క జెడ్ పి టి సి స్థానం కోసం అభ్యర్థులు పోటీ పడుతున్నారు ఎన్నికల తేదీ దగ్గర పడుతుండడంతో అధికార పార్టీతో సహా కాంగ్రెస్ బిజెపి జనసేన టిడిపి పార్టీల తరఫున, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న నేతలు గ్రామాల్లోని ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రచార ఆర్భాటాలు ముమ్మరం చేశారు

Body:రెండో విడత ఎన్నికల తేదీ దగ్గరపడుతుండడంతో బరిలో నిలిచిన జడ్పిటిసి ఎంపిటిసి అభ్యర్థులు గ్రామాల్లోని అత్యధికంగా పర్యటించి గ్రామీణ ప్రాంత ఓటర్లను ప్రసన్నం చేసుకొని తమకే ఓటు వేయాలని అధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు

Conclusion:Namani Harish
mojo kit no : 891
kalwakurthy
cell no : 9985486481
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.