ETV Bharat / state

కొల్లాపూర్​లో సర్వాయి పాపన్న జయంతి వేడుకలు - కొల్లాపూర్

నాగర్​కర్నూలు జిల్లా కొల్లాపూర్​లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 369వ జయంతిని గౌడ సంఘం నేతలు ఘనంగా నిర్వహించారు.

సర్వాయి పాపన్న గౌడ్
author img

By

Published : Aug 18, 2019, 7:29 PM IST

నాగర్​కర్నూలు జిల్లా కొల్లాపూర్​లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 369 జయంతిని గౌడ సంఘం నేతలు ఘనంగా నిర్వహించారు. పేద కుటుంబంలో పుట్టి సామ్రాజ్యాధినేతగా పేరొందిన గొప్ప రాజు పాపన్న అని పలువురు కొనియాడారు. సామాన్య కుటుంబంలో పుట్టి పోరాటం చేసిన అసామాన్య వీరుడని గుర్తుచేసుకున్నారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. పాపన్నగౌడ్ చిత్రపటం ముందు జ్యోతిప్రజ్వలన అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీపీ సుధారాణి.. గౌడ సంఘం నూతన భవనానికి భూమి పూజ చేశారు. కులమతాలకతీతంగా పోరాడిన వీరుడు పాపన్నగౌడ్ అని గౌడసంఘం నాయకులు అన్నారు.

పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

Intro: నాగర్ నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 369 జయంతి ఘనంగా నిర్వహించారు. పేద కుటుంబంలో పుట్టి సామ్రాజ్యాధినేత గా పేరొందిన గొప్ప రాజు అని కొనియాడారు. సామాన్య వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు .ఈ సందర్భంగా కొల్లాపూర్ పట్టణంలో గౌడ సంఘం నేతలు ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించారు.

Body:నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఘనంగా నిర్వహించారు

Conclusion:గోల్కొండ కోటను పాలించిన వీరుడు సర్దార్ పాపన్న గౌడ్ అని ని కొనియాడారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద సామాన్య కుటుంబంలో పుట్టి సామ్రాజ్య నేతల పై కేరళ పోరాటం చేసిన అసామాన్య వీరుడు అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా గా 369 వ జయంతి పట్టణంలో ఘనంగా నిర్వహించారు.
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజు 300 69 వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గౌడ సంఘం నాయకులు పట్టణంలోని ముందుగా వారి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన చిత్రపటం ముందు జ్యోతిప్రజ్వలన చేసి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గౌడ సంఘం నూతన భవనం భూమి పూజ చేశారు .ఈ సందర్భంగా గా ఎంపీపీ సుధారాణి భవనానికి పూజ చేసి పనులను ప్రారంభించిన చేశారు కిషన్ గౌడ సంఘం నేతలు మాట్లాడుతూ గోల్కొండ కిల్లా పై విద్య పథకాన్ని ఎగరడమే కాకుండా లక్ష్యం దిశగా ఆయన పోరాటం చేసి పరిపాలన చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు శ్వాసవరకు పోరాటాల వీరుడు సర్దార్ పాపన్న గౌడ్ అని వారన్నారు .ఆనాడే కులమతాలకు అతీతంగా చాకలి మంగలి కుమ్మరి, జక్కుల, దూదేకుల పేరు అనేక కులాలను సంఘటితంగా కలుపుకొని పోరాటం చేశారని కొనియాడారు. కానీ ఇంత పెద్ద పోరాటయోధులు గౌడ కులస్తులకు ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని వారు అన్నారు . గౌడ సంఘం రుణాలు అందించి వారి అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.