ETV Bharat / state

ఆరు ట్రాక్టర్లను సీజ్ చేసిన అటవీశాఖ అధికారులు

నాగర్​కర్నూలు జిల్లా కొల్లాపూర్​ మండలం మొల్లచింతపల్లి పెద్దవాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారిని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ఆరు ట్రాక్టర్లను సీజ్​ చేసి టింబర్​ డిపోకు పంపించారు.

ట్రాక్టర్లను సీజ్ చేసిన అటవీశాఖ అధికారులు
author img

By

Published : Jun 13, 2019, 2:51 PM IST

నాగర్​కర్నూలు జిల్లా మొల్లచింతపల్లి పెద్దవాగు నుంచి కొందరు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. జేసీబీ వాహనాలతో డంపింగ్​ చేసుకుని ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. సమచారం అందిన కొల్లాపూర్​ అటవీశాఖ అధికారులు ఆరు ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని టింబర్​ డిపోకు తీసుకెళ్లారు. అక్రమంగా ఇసుకను తరలిస్తే కేసు నమోదు చేసుకుని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇసుక దందా చేసేవారిని పట్టుకుని అటవీశాఖ కార్యాలయానికి తరలించారు.

Intro:నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం లోని మొల్ల చింతలపల్లి పెద్ద వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు .సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు ఆరు ట్రాక్టర్ల పట్టుకున్నారు .

Body:కొల్లాపూర్ మండలం లో ఆరు ఇసుక ట్రాక్టర్లను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు

Conclusion:నాగర్ కర్నూల్ జిల్లా మొల్లచింతపల్లి పెద్ద వాగుల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. పెద్ద వాగులో జెసిపి వాహనాలతో డంపింగ్ చేసుకొని ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. కొల్లాపూర్ అటవీశాఖ అధికారులు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. అక్రమంగా ఇసుకను తరలిస్తే కేసు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకొంటామనారు. ఆటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇసుక దందా చేసేవారు పెద్ద వాగు లోనుంచి ఇసుకను దందా చేసేవారు అక్రమంగా తరలిస్తుండగా అధికారుల పట్టుకొని టింబర్ డిపోకు తరలించారు .

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.