ETV Bharat / state

సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ దర్బార్​ - సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ దర్బార్​

రైతుల సమస్యల పరిష్కారం కోసం నాగర్​కర్నూల్​ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి  రెవెన్యూ దర్బార్​ కార్యక్రమాన్ని చేపట్టారు.

సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ దర్బార్​
author img

By

Published : Jul 9, 2019, 5:00 PM IST

నాగర్​కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తన నియోజకవర్గంలోని రైతుల సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ దర్బార్ కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. బిజినాపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మండల రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
రైతులు తమ భూమి వివాద సమస్యలను తెలియజేస్తే సమస్య తీర్చడానికి ఈ రెవెన్యూ దర్బారు తోడ్పాటు అందిస్తుందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు వివిధ గ్రామాల రైతులు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యేకు అందించారు.

సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ దర్బార్​

ఇవీ చూడండి: "కోమటిరెడ్డి నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా"

Intro:TG_MBNR_5_9_REVENUE_DARBAR_AV_TS10050
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:9885989452
( ) నాగర్కర్నూల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తన నియోజకవర్గంలోని రైతుల సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ దర్బార్ కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. ఇందులో భాగంగా నేడు బిజినాపల్లి తహసిల్దార్ కార్యాలయం ముందు మండల రెవెన్యూ దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మండల రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. మండల ప్రజా ప్రతినిధుల సమక్షంలో రెవెన్యూ దర్బార్ కొనసాగింది. రైతులు తమ భూమి వివాదం సమస్యలను తెలియజేస్తే వారికి త్వరగా సమస్య తీర్చడానికి ఈ రెవెన్యూ దర్బారు తోడ్పాటు అందిస్తుందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. రైతులు ఈ కార్యక్రమానికి హాజరై ఎమ్మెల్యే రెవెన్యూ సిబ్బంది దృష్టికి పలు సమస్యలను విన్నవించారు. దీనికి అధికారులు సానుకూలంగా స్పందించి ఆ గ్రామ రెవెన్యూ అధికారి తో మాట్లాడి సమస్యను పరిష్కరించే విధంగా చేస్తున్నారు. రేపటి నుంచి బిజినాపల్లి మండలం లోని అన్ని గ్రామాలలో రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉంటారని... ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే రైతులకు హామీ ఇచ్చారు గ్రామాల రైతులు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యే కు అందించారు.....AV

Body:TG_MBNR_5_9_REVENUE_DARBAR_AV_TS10050

Conclusion:TG_MBNR_5_9_REVENUE_DARBAR_AV_TS10050
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.