ETV Bharat / state

రాజీవ్​గాంధీ వర్ధంతికి ఘన నివాళులు - rajiv gandhi death ceremony

మాజీ ప్రధానమంత్రి రాజీవ్​గాంధీ వర్ధంతిని నాగర్​ కర్నూలు జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. దేశ ప్రగతికి ఆయన చేపట్టిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఆయనను కొనియాడారు.

రాజీవ్​గాంధీ వర్ధంతి
author img

By

Published : May 21, 2019, 3:33 PM IST

నాగర్​కర్నూలు జిల్లా కేంద్రంలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్​గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ స్వగృహంలో రాజీవ్​గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలు రెండు నిముషాల పాటు మౌనం పాటించారు. దేశ ప్రగతికి ఆయన చేపట్టిన సంస్కరణలు, సంక్షేమ పథకాలను వివరించి... రాజీవ్​గాంధీ అమర్​రహే అంటూ నినదించారు.

రాజీవ్​గాంధీ వర్ధంతి

ఇదీ చదవండిః ఉద్రిక్తంగా మారిన విద్యాశాఖ కార్యాలయం ముట్టడి

Intro:TG_MBNR_4_21_RAJIVGANDHI_VARDHANTHI_AVB_C8
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:9885989452
( ) నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. నాగర్ కర్నూలు జిల్లా డిసిసి అధ్యక్షుడు అచ్చంపేట మాజీ శాసనసభ్యులు వంశీకృష్ణ నాగం జనార్దన్ రెడ్డి స్వగృహంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ....రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. దేశ ప్రజల కోసం ప్రాణాలను త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ అని అన్నారు. దేశాభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ ఎంపీ గా మల్లు రవి గెలవడం ఖాయం అని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు....AVB
byte:- డిసిసి అధ్యక్షుడు వంశీకృష్ణ

Body:TG_MBNR_4_21_RAJIVGANDHI_VARDHANTHI_AVB_C8

Conclusion:TG_MBNR_4_21_RAJIVGANDHI_VARDHANTHI_AVB_C8
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.