ETV Bharat / state

నాగర్​ కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత - కలెక్టరేట్​ ముందు కార్యదర్శులు ఆందోళన

నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం గుమ్మకొండలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన పంచాయతీ కార్యదర్శి స్రవంతి మృతి చెందింది. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలంటూ మృతదేహంతో కలెక్టరేట్​ ముందు జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు ఆందోళనకు దిగారు.

నాగర్​ కర్నూలు కలెక్టరేట్​లో ఉద్రిక్తత
author img

By

Published : Sep 14, 2019, 8:26 PM IST

ఆత్మహత్య చేసుకున్న గుమ్మకొండ పంచాయతీ కార్యదర్శి స్రవంతి మృతదేహంతో జిల్లాలోని పంచాయతీ కార్యదర్శలు కలెక్టరేట్​ ముందు ఆందోళనకు దిగారు. మృతురాలి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చేంత వరకు కదిలేదిలేదని బైఠాయించారు. కలెక్టర్​ రావాలంటూ డిమాండ్​ చేశారు. ఉమ్మడి జిల్లాల నుంచి కార్యదర్శులు భారీ సంఖ్యలో రావడం వల్ల నాగర్​ కర్నూల్​ కలెక్టరేట్​ వద్ద ఉద్రిక్తత నెలకొంది.

నాగర్​ కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత

ఇవీ చూడండి:రూ. 3 లక్షల కోట్ల అప్పుందని నిరూపిస్తారా?

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.