ETV Bharat / state

కొల్లాపూర్​లో నిర్బంధ తనిఖీలు - పోలీసుల తనిఖీలు

నేర రహిత సమాజం కొరకు అందరూ కలిసికట్టుగా ఉండాలని సూచిస్తున్నారు నాగర్ కర్నూలు పోలీసులు. ప్రతి ఒక్కరు కాలనీలలో  సీసీ కెమెరాలు అమర్చుకుంటే నేరాలపై నియంత్రణ ఉంటుందని తెలిపారు. రాత్రి జిల్లాలోని కొల్లాపూర్​లో నిర్భంద తనిఖీలు చేపట్టారు.

పోలీసుల తనిఖీలు
author img

By

Published : Mar 23, 2019, 8:28 AM IST

Updated : Mar 23, 2019, 3:04 PM IST

ఇంటింటి తనిఖీలు చేస్తున్న పోలీసులు
నాగర్​కర్నూలు జిల్లా కొల్లాపూర్​ శ్రీ కృష్ణ నగర్ కాలనీలో రాత్రి 11 గంటలకు పోలీసులు ఇంటింటి నిర్బంధ సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో 20 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానం ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నేరాలు, దొంగతనాలు జరగకుండా ఉండటానికి ఈ సోదాలను నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు.

ఇవీ చూడండి :ఎమ్మెల్సీ ఎన్నికల్లో 73.27 శాతం పోలింగ్

ఇంటింటి తనిఖీలు చేస్తున్న పోలీసులు
నాగర్​కర్నూలు జిల్లా కొల్లాపూర్​ శ్రీ కృష్ణ నగర్ కాలనీలో రాత్రి 11 గంటలకు పోలీసులు ఇంటింటి నిర్బంధ సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో 20 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానం ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నేరాలు, దొంగతనాలు జరగకుండా ఉండటానికి ఈ సోదాలను నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు.

ఇవీ చూడండి :ఎమ్మెల్సీ ఎన్నికల్లో 73.27 శాతం పోలింగ్

Intro:నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో శ్రీ క్రిష్ణ నగర్ కాలనీలో ఇంటింటి తనిఖీలు నిర్వహించిన పోలీసులు


Body:కొల్లాపూర్ లో ని శ్రీ క్రిష్ణ నగర్ కాలనీలో గార్డెన్స్ సర్చ్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు


Conclusion:నేర రహిత సమాజం కొరకు కు అందరూ కలిసికట్టుగా ఉండాలని ప్రతి ఒక్కరు రు కాలనీలలో లో సీసీ కెమెరాలు అమర్చుకోవడానికి ముందుకు రావాలన్నారు దొంగతనాలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని డి.ఎస్.పి లక్ష్మీనారాయణ ప్రజలకు సూచించార......
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో లో శ్రీ క్రిష్ణ నగర్ కాలనీ లో పోలీసులు ఇంటింటి తనిఖీలు నిర్వహించారు రాత్రి e 11 గంటల నుంచి kalindi మోహరించి తనిఖీలు నిర్వహించారు 80 మంది పోలీసులు ఈ గార్డెన్సులో పాల్గొన్నారు ఒక డి.ఎస్.పి సి ఐ ఐదు మంది ఎస్సైలు లు పాల్గొన్నారు కాలనీలో ప్రతి ఇల్లు తనిఖీలు నిర్వహించారు ఇంట్లో ఉన్న వారి వివరాలను ఆధార్ కార్డు వాహనాల పేపర్స్ తనిఖీ చేశారు తనిఖీల్లో 20 ద్విచక్ర వాహనాలు అదుపులోకి తీసుకున్నారు డిఎస్పి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఇంటి తలుపులు నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం నేరాలు జరగకుండా దొంగతనాలు జరగకుండా ఉండడానికి చేస్తున్నామన్నారు అనుమానం ఉన్న వ్యక్తులు ఉంటే అదుపులోకి తీసుకున్నామన్నారు
బైట్ డి.ఎస్.పి లక్ష్మీనారాయణ నాగర్ కర్నూలు జిల్లా
Last Updated : Mar 23, 2019, 3:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.