ETV Bharat / state

'ఐసీడీస్​ ఆధ్వర్యంలో పోషకాహార వారోత్సవాలు' - పోషకాహార వారోత్సవాలు

నాగర్ కర్నూల్​ జిల్లా దేవుని తిరుమలాపూర్​లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషకాహార వారోత్సవాలు నిర్వహించారు.

'ఐసీడీస్​ ఆధ్వర్యంలో పోషకాహార వారోత్సవాలు'
author img

By

Published : Sep 19, 2019, 12:24 PM IST

నాగర్ కర్నూల్​ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం తిరుమలాపూర్​లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషకాహార వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్ పాల్గొన్నారు. గర్బిణీలకు పండ్లను అందజేశారు. గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అందజేస్తున్న ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

'ఐసీడీస్​ ఆధ్వర్యంలో పోషకాహార వారోత్సవాలు'

ఇదీ చూడండి:యాదాద్రికి చేరుకున్న జయ, విజయ విగ్రహాలు

Intro:నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం దేవుని తిరుమలాపూర్ లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషక వారోత్సవాలు నిర్వహించారు

Body:పెద్దకొత్తపల్లి మండలం లో పోషక వారోత్సవాలు

Conclusion:గర్భిణీలు బాలింతలకు పోషకాహారం తీసుకుని ఆరోగ్యం ఆరోగ్యవంతంగా ఉండడానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నది ఇందులో భాగంగా పెద్ద కొత్తపల్లి మండలం అమలాపురంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషకాహార వారోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్ మాట్లాడు ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు పోషకాహారం తీసుకొని గర్భిణీలు బాలింతలు తీసుకుంటే బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటుంది అన్నారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.