నాగర్‌కర్నూలు పట్టణంలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిని గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పనుల్లో నాణ్యత ఉండాలని, వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. లాక్డౌన్ పూర్తయ్యేలోగా పనులు పూర్తవ్వాలని సూచించారు.