నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని ఈదమ్మ దేవాలయం, సీతారామ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వార్డులల్లో తిరుగుతూ తెరాసను గెలిపించాల్సిందిగా కోరారు.
నాగర్కర్నూల్లో ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం
పలు వార్డులల్లో తిరుగుతూ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో తెరాసను గెలిపించాలని కోరారు.
నాగర్కర్నూల్లో ఎమ్మెల్యే ఇంటింటిం ప్రచారం
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని ఈదమ్మ దేవాలయం, సీతారామ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వార్డులల్లో తిరుగుతూ తెరాసను గెలిపించాల్సిందిగా కోరారు.
Intro:TG_MBNR_11_13_TRS_MLA_PRACHARAM_AV_TS10050
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:-9885989452
( )నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని ఈదమ్మ దేవాలయం...సీతారామ స్వామి దేవాలయంలో... ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 9,10,12,13,18 వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు వార్డులోని ఉండే సభ్యుల ఇంటికి వెళ్లి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని రాగా.. సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్ ఎల్ ఏ ప్రజలకు హామీ ఇచ్చారు. పట్టణంలోని టీఆర్ఎస్ అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు
Body:TG_MBNR_11_13_TRS_MLA_PRACHARAM_AV_TS10050
Conclusion:TG_MBNR_11_13_TRS_MLA_PRACHARAM_AV_TS10050