నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి, వెల్దండ మండలాల్లో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, కలెక్టర్ శ్రీధర్తో కలిసి పర్యటించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలన్నారు.
రెండు మూడు సంవత్సరాల పాటు మొక్కలను సంరక్షిస్తే చాలా సంవత్సరాలపాటు వాటి ఫలాలు పొందొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డీపీవో సురేశ్ మోహన్, జడ్పీటీసీ ప్రసాద్, ఎంపీపీ సునీత పాల్గొన్నారు.
ఇదీ చదవండి:వారికి స్మార్ట్ఫోన్లే లేవ్- మరి ఆన్లైన్లో చదువెలా?