ETV Bharat / state

గౌడ కులస్తులకు అండగా ఉంటాం: శ్రీనివాస్ గౌడ్

నాగర్​కర్నూలు జిల్లా చారకొండ మండల కేంద్రంలో ప్రాదేశిక ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. తెరాస అభ్యర్థుల తరుఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఎన్నికల ప్రచారం
author img

By

Published : May 12, 2019, 4:43 PM IST

స్థానిక సంస్థల ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపించుకుంటే అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుందన్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. నాగర్​కర్నూల్ జిల్లా చారకొండ మండల కేంద్రంలో ఆయన ప్రచారం నిర్వహించారు. గౌడ కులస్తులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అచ్చం పేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పాల్గొన్నారు.

ఎన్నికల ప్రచారం

ఇవీ చూడండి: అమ్మ ఒక మజిలీ కాదు... జీవిత ప్రయాణం

Intro:tg_mbnr_09_12_minister_pracharam_avb_c15
నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండల కేంద్రం లో ప్రాదేశిక ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. తెరాస అభ్యర్థుల తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు

Body:తెరాస అభ్యర్థి ని గేలిపించుకుంటే మండలం అన్ని రకాలుగా అభిరుద్ది జరుగుతుంద న్నారు. ఈ ప్రాంతంలో గౌడ కులస్తులు అధిక మంది ఉన్నందున వారి కి ప్రభుత్వం నుంచి అన్ని విధాలా ఆదుకుంటామని అన్నారు

Conclusion:దేశంలో ఎక్కడా లేని విదంగా రాష్ట్రంలో అనేక పథకాలు అమలు చేయడం జరుగుతుంది అన్నారు. అచ్చం పేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.