ETV Bharat / state

ఈటీవీ భారత్​ ఎఫెక్ట్: క్లీన్​గా మారిన నాగర్​కర్నూల్ కలెక్టరేట్​ - ETV BHARAT EFFECT ON NAGARKURNOOL COLLECTORATE

చెత్తంటే ఇంతలా ఉంటుందా... ఇది కలెక్టరేటేనా అని అనుమానం రేకెత్తించేలా ఉన్న నాగర్​కర్నూల్​ కలెక్టరేట్​ పరిసరాలపై ఈటీవీ భారత్​ పరిశీలనాత్మక కథనానికి స్పందన లభించింది. ఫలితంగా పాలనాధికారి కార్యాలయం క్లీన్​గా తయారైంది.

NAGARKURNOOL DISTICT COLLECTORATE
క్లీన్​గా మారిన నాగర్​కర్నూల్ కలెక్టరేట్​
author img

By

Published : Mar 6, 2020, 7:47 PM IST

Updated : Mar 6, 2020, 11:00 PM IST

నాగర్​కర్నూల్ జిల్లా కలెక్టరేట్​ మీద 'అపరిశుభ్ర పరిసరాల మధ్య నాగర్​కర్నూల్ కలెక్టరేట్​​' పేరిట ఈనెల 4న ఈటీవీ భారత్​లో వచ్చిన కథనానికి స్పందన లభించింది. ఈటీవీ భారత్​లో ప్రసారమైన కథనాన్ని డీఆర్​ఓ మధుసుధన్ చూశారు.

కలెక్టరేట్ పరిసర ప్రాంతాలను పరిశీలించి.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కిటికీలో నుంచి టీ కప్పులు, వాటర్​బాటిల్ ఇతర సామగ్రి వేయరాదని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో శుభ్రం చేయాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు.

కలెక్టరేట్​ పరిసరాలను మున్సిపల్ సిబ్బంది శుభ్రం చేశారు. కలెక్టరేట్ పరిసరాలను డీఆర్ఓ మధుసుదన్ నాయక్ పర్యవేక్షించారు. మరోసారి చెత్త బయటవేస్తే నోటీసులు ఇస్తామని హెచ్చరించారు.

క్లీన్​గా మారిన నాగర్​కర్నూల్ కలెక్టరేట్​

సంబంధిత కథనం: అపరిశుభ్ర పరిసరాల మధ్య నాగర్​కర్నూల్ కలెక్టరేట్​​

Last Updated : Mar 6, 2020, 11:00 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.