ETV Bharat / state

కొల్లాపూర్​లో ఘనంగా ఖాదర్ బాష ఉత్సవం - ఉర్సు ఉత్సవాలు

నాగర్​కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో ముస్లిం సోదరులు ఖాదర్ బాష ఉర్సు ఉత్సవం ఘనంగా నిర్వహించారు.

దర్గా ఉత్సవం
author img

By

Published : Mar 25, 2019, 10:00 AM IST

పురవీధుల్లో దర్గా ఊరేగింపు
నాగర్​కర్నూల్ జిల్లా కొల్లాపూర్​లో ఖాదర్ బాష దర్గా ఉర్సు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. చుట్టుపక్క గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై, గంధం సమర్పించారు. పట్టణం పురవీధుల్లో నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా దర్గాను దర్శించుకున్నారు.

ఇదీ చూడండి :జూబ్లీహిల్స్​లో రూ. కోటి 49 లక్షలు స్వాధీనం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.