ETV Bharat / state

కొల్లాపూర్​లో కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ - కాంగ్రెస్

నాగర్​కర్నూల్ జిల్లా కొల్లాపూర్​లో కాంగ్రెస్ జెండా పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీసీసీ అధికార ప్రతినిధి సతీశ్​ మాదిగ హాజరయ్యారు.

కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ
author img

By

Published : Jul 27, 2019, 4:49 PM IST

కొందరు స్వార్థపరులు కాంగ్రెస్​లో గెలుపొంది స్వలాభం కోసం ఇతర పార్టీల్లో చేరుతున్నారని పీసీసీ అధికార ప్రతినిధి సతీశ్​ మాదిగ ధ్వజమెత్తారు. నాగర్​కర్నూలు జిల్లా కొల్లాపూర్​లో కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ చేశారు. కాంగ్రెస్​కు 60 ఏళ్ల చరిత్ర ఉందని పార్టీని ఎవరు భూస్థాపితం చేయలేరని స్పష్టం చేశారు. రానున్న కాలంలో పార్టీకి మంచి భవిష్యత్తు ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ జెండా పండుగను గ్రామ గ్రామాన, ఇంటింటా నిర్వహించాలని శ్రేణులకు సూచించారు.

కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ

ఇదీ చూడండి : హజ్​ యాత్రకు తరలిన రెండు విమానాలు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.