ETV Bharat / state

భాజపా కార్పొరేట్ పార్టీ: కాంగ్రెస్​ అభ్యర్థి మల్లు రవి - భాజపా కార్పొరేట్ పార్టీ: మల్లు రవి

దేశంలో పేదరికాన్ని సంపూర్ణంగా నిర్మూలించడమే కాంగ్రెస్ లక్ష్యమని నాగర్​కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి అన్నారు. కాంగ్రెస్ రైతు, పేదల పార్టీ అయితే భాజపా కార్పొరేట్ పార్టీ అని ఎద్దేవా చేశారు.

భాజపా కార్పొరేట్ పార్టీ: మల్లు రవి
author img

By

Published : Mar 26, 2019, 10:04 PM IST

గతంలో ఇందిరాగాంధీ హయాంలో గరీబీ హఠావో అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలను ఆదుకుందని నాగర్​కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ హయాంలోనే సంపూర్ణంగా దేశంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటారని వెల్లడించారు. పేదలకు సంవత్సరానికి 72వేల రూపాయలు ఇచ్చి ఆసరాగా ఉంటుందన్నారు. ఈ పథకంతో 25కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ఎలాంటి రాజకీయ పరిజ్ఞానం లేని వాళ్లను తెరాస ఎంపీ అభ్యర్థులుగా నియమించారన్నారు. పార్లమెంట్​లో ప్రశ్నించే, పోరాడే వ్యక్తులను ఎన్నుకోవాలని ప్రజలను కోరారు.

ఇవీ చూడండి:నాగర్​కర్నూల్​లో కారు జోరా..? హస్తం హోరా..?

Intro:రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో తెరాస ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ప్రచారం

Body:ఎంపీ గా తనను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారంపై కృషి చేస్తానని చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కేసీఆర్ గార్డెన్ లో ఎమ్మెల్యే యాదయ్య అధ్యక్షతన లో ఎమ్మెల్సీ ప్రభాకర్, పౌరసరఫరాల చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, నాయకుడు కాదు రెడ్డి లతో కలిసి అసెంబ్లీ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశం కు హాజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ర్ నాయకత్వంలో 16 ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో లో కంపెనీలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. రంజిత్ రెడ్డి చిన్నప్పటినుంచి కేవలం నియోజకవర్గంలోనే చదువుకొని పారిశ్రామిక వేత్తగా ఎదిగాడని మాజీ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. కార్యకర్తలు అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని తెలియజేశారు.

Conclusion:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సుభాష్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.