నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయని... లోక్సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలు కూడా ఈ పార్లమెంట్ పరిధిలోకే వస్తాయని తెలిపారు. ఇప్పటి వరకు 15 లక్షల 88 వేల ఓటర్లుఉన్నారని వెల్లడించారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఇవీ చూడండి:ఓవైపు కేసీఆర్.. మరోవైపు కేటీఆర్